దుర్గమమైన దుఃఖసముద్రం ఈ ప్రపంచం
దాటడానికిసరి చేస్కో మనస్సు అనె నీ నావని
జీవితం పిట్ట కధ కాదు చిటేకే లో ఐపోవటానికి
ఇది ఒక ప్రయాణం ఇది ఒక ప్ర హసనం
ప్రక్షాళించాలంటవ్ ప్రపంచాన్న
మున్డునిన్ను నువ్వు మార్చుకో చూద్దాం
ఊహల్లొ బ్రతక్కునేస్తం,
కష్తాల్ఉంటాయ్,సుఖాలు ఉంటై
ఏ వడ పోత కాగితం వేరు చెయ్యలేదు వాటిని...
ఎందుకొచ్చావ్అని అక్కడ చెప్తావ్
ఎం చేసావ్ అని వెళ్లిపోతావ్?
జీవితం అంటే భయపడటం కాదు బ్రదర్
అర్థం చేస్కోవటం..
దారి బాగా లేదని రోడ్డు వదలకు
రోజు బాగా లేదని నిస్పృహ చెందకు
జీవితం అని సినిమా లో ఇంటర్వెల్లు
ఉండవోయ్ మొద్దూ.................!
దాటడానికిసరి చేస్కో మనస్సు అనె నీ నావని
జీవితం పిట్ట కధ కాదు చిటేకే లో ఐపోవటానికి
ఇది ఒక ప్రయాణం ఇది ఒక ప్ర హసనం
ప్రక్షాళించాలంటవ్ ప్రపంచాన్న
మున్డునిన్ను నువ్వు మార్చుకో చూద్దాం
ఊహల్లొ బ్రతక్కునేస్తం,
కష్తాల్ఉంటాయ్,సుఖాలు ఉంటై
ఏ వడ పోత కాగితం వేరు చెయ్యలేదు వాటిని...
ఎందుకొచ్చావ్అని అక్కడ చెప్తావ్
ఎం చేసావ్ అని వెళ్లిపోతావ్?
జీవితం అంటే భయపడటం కాదు బ్రదర్
అర్థం చేస్కోవటం..
దారి బాగా లేదని రోడ్డు వదలకు
రోజు బాగా లేదని నిస్పృహ చెందకు
జీవితం అని సినిమా లో ఇంటర్వెల్లు
ఉండవోయ్ మొద్దూ.................!